తెలుగు వారి సంప్రదాయ పంటలకూ , వంటలకూ ప్రపంచ సరఫరా వేదిక మన తెలుగువంటిల్లు

మా తెలుగువంటిల్లు కు

శ్రమ తీసుకుని విచ్చేసినందుకు సాదర ఆహ్వానం.

ఆరోగ్యకరమైన తెలుగు వంటలపై , పంటలపై మాకు ఉన్న మక్కువ ను ప్రపంచంలో ఎక్కడ ఉన్న వారి అవసరాలకైనా అందించగల ప్రయత్నం చేద్దాం అనే సంకల్పంతో , పురుగుమందుల ప్రస్తావన లేకుండా పండించిన పంటల దిగుబడులను , వాటితో చేసిన తెలుగు సంప్రదాయ వంటలను స్వదేశంలోనూ , విదేశాల్లోనూ ఉన్న వినియోగదారులకు అందిస్తూ రైతుకూ , వినియోగ దారునికీ ఉపయోగ కరమైన వేదికగా రూపుదిద్దుదామనే సంకల్పంతో తెలుగువంటిల్లును ప్రారంభించబోతున్నాం.

మీ సహకారం మాకు అపురూపం . మా ఉత్పత్తులు , సేవలు ఎలా ఉంటే మీకు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటామో

rao@teluguvantillu. com

కు ఈమెయిల్ ద్వారా

తెలియచెప్పే మీ తొలి పలుకులతో మమ్ము ఆదరించగలరని కోరుకుంటూ

మీ ,

చెరుకూరు శ్రీనివాస రావు